NATS ChaptersX
Dallas
Help Line: +1-888-4-TELUGU (+1-888-483-5848)




Latest Updates

News
-
Oct 02, 2020 తెలుగు వ్యక్తి మసూద్ అలీ గుండెపోటుతో హఠాన్మరణం
40 ఏళ్ళ వయసున్న అనంతపూర్ కు చెందిన తెలుగు వ్యక్తి, మసూద్ అలీ, ప్లేయిన్స్ బొరో, న్యూ జెర్సీ లో గుండె పోటు తో హఠాన్మరణం చెందారు. మసూద్‌కు భార్య ఆయేషా, 7 ఏళ్ల కుమార్తె అర్షియా ఉన్నారు. కుటుంబంలో మసూద్ అలీ మాత్రమే సంపాదించే ఏకైక వ్యక్తి.
Sponsors

Media Partners



Quick Links
